మనం అనుకున్న లక్ష్యాలని ఎలా సాదించాలి ? how to achieve your goals|telugu motivation

motivational telugu

How to achieve your goals.    చిన్నదేనా పెద్దదైన ప్రతి ఒక్కరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి కానీ వాటిని ఎలా సాధించాలో అందరికీ తెలియదు. మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడుతుంటే చింతించకండి మీరు ఎప్పుడూ కూడా ఒంటరిగా లేరు మీ విజయ అవకాశాన్ని పెంచుకోవడానికి మరియు చేయగలిగే కొన్ని సాధారణ విషయాలు ఉన్నాయి అవి ఏమిటో ఈ ఆర్టికల్ చూద్దాము.   1.Set specific and achievable goals.   మీ లక్ష్యాలను సాధించడానికి మొదటి … Read more

lion and mouse telugu moral story/ సింహం మరియు ఎలుక నీతి కథ

lion and mouse moral story

అనగనగా ఒక అడవిలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ సింహం ఒక చెట్టు కింద మంచి గాఢ నిద్రతో పడుకుని ఉంది. అయితే  అదే సమయంలో ఒక చిట్టెలుక అటుగా వెళుతూ నిద్రపోతున్న సింహం ముక్కులోకి వెళ్ళింది. వెంటనే ఆ సింహానికి విపరీతమైన కోపం వచ్చింది మంచిగా నిద్రపోతున్న నన్ను నిద్ర లేపుతావా అంటూ ఆ ఎలుక  పై కోపంతో వెంటనే తన పంజా తో ఆ ఎలుక ను  పట్టుకుంది. వెంటనే భయపడి … Read more

Rabbit and Tortoise story in telugu/కుందేలు మరియు తాబేలు నీతి కథ

Rabbit and Tortoise story in telugu

Rabbit and Tortoise Story in Telugu Rabbit and Tortoise Story in Telugu ;అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు నివసిస్తూ ఉండేది అయితే ఆ కుందేలుకు తాను పరుగుపందెంలో నేనే నెంబర్ వన్ అని చాలా గర్వంగా ఉండేది. అయితే ఒక రోజు అది ఒక తాబేలు వద్దకు వెళ్ళింది, తాబేలుతో ఈ అడవిలో నాతోపాటు ఎవ్వరు కూడా పరిగెత్తలేరు అని దానితో గర్వపు మాటలు చెప్పసాగింది. తర్వాత అదే తాబేలు ను … Read more

10+ Podupu kathalu in telugu/తెలుగు పొడుపు కథలు మరియు సమాధానాలు

podupu kathalu in telugu

ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్లు                  సమాధానం-  టెంకాయ   ఆకాశంలో పోయే రాక్షసి పక్షి  తొడ పైన కూర్చొని తోడు మాట్లాడు                 సమాధానం- పుస్తకం   ఇంటికి కంటికి కన్ను కంటికి కన్ను మింటికి కన్ను ఇల్లంతా వెలుగు నిచ్చు               … Read more

The goat and clever fox telugu moral story/ తెలివి తక్కువ మేక మరియు నక్క నీతి కథ

telugu moral stories in telugu, neethi kathalu

అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. అయితే అది ఒక రోజు అడవిలో తిరుగుతూ ఉండగా దానికి బాగా దాహం వేసింది అయితే అది అడవిలోని ఒక భావి వద్దకు చేరుకుంది. అయితే అది అలా నీరు తాగే క్రమంలో అనుకోకుండా ఆ నీటి లో  పడిపోయింది, ఎంత ప్రయత్నం చేసిన బయటకు రాలేకపోయింది. ఇక నా పని అయిపోయింది, ఇక నాకు మరణమే తరువాయి అని ఆలోచిస్తూ చాలా బాధగా నీటిలో కూర్చుని … Read more

telugu moral stories|నక్క మరియు ద్రాక్ష కథ |తెలుగు నీతి కథలు

telugu moral stories

Telugu moral stories అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. అది ప్రతిరోజు ఆనందంగా, సంతోషంగా అడవిలో తిరుగుతూ జీవిస్తూ ఉండేది. అయితే ఆ నక్కకు ,ఒక రోజు ఎక్కడ చూసిన అసలు ఆహారం దొరకనే లేదు. నక్క ఇక బాగా అలసిపోయింది, అరె ఏమిటి ఈ రోజు నాకు అసలు ఎక్కడ ఆహారం దొరకనే లేదు అని బాధపడుతూ ఆలోచిస్తూ ఒకచోట కూర్చుంది.ఇలా ఆహారం దొరకకపోతే నేను ఇంకా నిరసించిపోతానని ఎలాగైనా నా … Read more