Jio Airfiber: ఇంకో 115 నగరాలలో జియో ఫైబర్ :మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అంటే…

jio airfiber plans telugu

రిలయన్స్ జియో, జియో 5జి వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ఇప్పుడు ఇంకో 115 నగరాలలో విస్తరించాయి. ఈ సేవలు మొదటగా సెప్టెంబర్ 2023లో ప్రారంభం అయ్యాయి. అయితే అప్పుడు కేవలం కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అయిన సేవలు ఇప్పుడు మరికొన్ని నగరాలకు కూడా విస్తరించాయి. మొదట్లో ఈ సేవలు ముంబై, కోల్కత్తా ఢిల్లీ ,చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ ,బెంగళూరు ,పూణే వంటి ఎనిమిది మెట్రో నగరాల్లో మాత్రమే ప్రారంభం అయ్యాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలలో … Read more

ప్రపంచవ్యాప్తంగా యాడ్ బ్లాకర్లను బ్లాక్ చేస్తున్న యూట్యూబ్

youtube block ad blockers

ఈరోజుల్లో చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్లకు విపరీతంగా అలవాటు పడిపోయారు అందులో ప్రధానంగా యూట్యూబ్ అనేది చాలా వీక్షకులను కలిగి ఉంది. యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్ఫారం. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడానికి యాడ్ బ్లాకర్లను బ్లాక్ చేస్తుంది. యాడ్ బ్లాకర్లు అనేవి యూట్యూబ్ లో ప్రకటనలు రాకుండా అడ్డుకుంటాయి. అయితే యూట్యూబ్లో చాలా వీడియోలు ప్రకటనలతోనే మొదలవుతాయి. ఈ ప్రకటనల నుండి వచ్చే ఆదాయం యూట్యూబ్కు మరియు ఆ వీడియోలను క్రియేట్ … Read more