నేషనల్ క్రష్ రష్మిక “కుబేర’ ఫస్ట్ లుక్

kubera rashmika first look

మంచి ప్రతిభగల డైరెక్టర్ మరియు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన చిత్రం కుబేర. ఇక ఈ చిత్రంలో మన టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఇక పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రూపు దిద్దుకుంటుండగా , ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో విపరీత … Read more

కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ దగ్గర సోను సూద్ సందడి.

kumari aunty and sonusood

నటుడు సోనూసూద్ , సంవత్సరాలుఈ పేరు వినగానే మనకు మూడు సంవత్సరాల కిందట కరోనా సమయంలో పేదలకు ఎంతగానో సహాయం చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సోనూసూద్ గుర్తుకు వస్తారు. తాజాగా హైదరాబాద్ వీధుల్లో ఫుడ్ స్టాల్ నడుపుతూ సోషల్ మీడియాలో ఎంతగానో పాపులారిటీ సంపాదించుకున్న కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు దగ్గర సందడి చేశారు. ఇక కుమారి ఆంటీ ని చూసిన తర్వాత మహిళా సాధికారిక శక్తి కి నిజమైన అర్థం ఈమె అని తన … Read more

Kalki 2898 AD Box Office Collection Day 1: కల్కి AD 2898 మొదటి రోజు కలెక్షన్స్ …

KALKI AD 2898 FIRST DAY COLLECTIONS

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం కల్కి 2898 AD. ఇక ఈ చిత్రం జూన్ 27వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. విపరీతమైన అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఊహించని కలెక్షన్స్ అయితే సాధించింది. ఇక భారి బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం అన్ని భాషలలో కలిపి దాదాపు 95 కోట్ల NET కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం హిందీలో దాదాపు 24 కోట్లు, … Read more

జూనియర్ ఎన్టీఆర్ కోసమే నేను అలా చేశాను: కాజల్ కామెంట్స్

kajal satyabhama

సాధారణంగా హీరోయిన్ల విషయంలో వారికి పెళ్లి అయిన తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గుతూ వస్తాయి, కానీ కాజల్ విషయంలో దీనికి పూర్తి భిన్నం. ఇటీవలే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరితో సూపర్ హిట్ను కైవసం చేసుకున్న కాజల్ ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ చిత్రంతో మన ముందుకు రాబోతున్నది.. ఇక ఈ చిత్ర టైటిల్” సత్యభామ “ఈ చిత్రం ఈనెల మే 17వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్నది. ఈ చిత్రంలో కాజల్ మంచి … Read more

BHAJE VAAYU VEGAM:” భజే వాయు వేగం ” థియేటర్ లలో విడుదల తేది ఇదే…

bhaje vaayu vegam

ఆర్ఎక్స్ 100 చిత్రం తో తెలుగు సినీ చిత్ర పరిశ్రమ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. యువి క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో, యువి కాన్సెప్ట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం భజే వాయు వేగం. ఈ చిత్రంలో హీరో కార్తికేయ నటిస్తున్నాడు. అయితే ఇటీవల ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా చిత్రం థియేటర్లలో విడుదల అవ్వబోయే తేదీని ప్రకటించారు. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల మే 31వ తేదీ రిలీజ్ కు సిద్ధం … Read more

‘ఓం భీమ్ బుష్’ శ్రీ విష్ణు కొత్త చిత్రం టైటిల్ మామూలుగా లేదుగా:

om bheem bhus movie

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల లో శ్రీ విష్ణు కూడా ఒకరు. రాజరాజ చోర, బ్రోచేవారెవరురా మరియు ఇటీవలే సామజ వరగమన వంటి ఎంటర్టైనింగ్ చిత్రాలను అందించిన శ్రీ విష్ణు ఈసారి మరొక కొత్త చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. సామజ వర గమన చిత్రంలో వెటకారపు కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన శ్రీ విష్ణు మరొక ఫన్నీ టైటిల్ తో మరింత నవ్వించడానికి రాబోతున్నాడు అని ఈ చిత్ర టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది. గతంలో … Read more

స్మశాన వాటికలో ‘గీతాంజలి’ సినిమా టీజర్ లాంచ్

geetanjali malli vachindi teaser

టాలీవుడ్ హీరోయిన్ అంజలి మెయిన్ హీరోయిన్ గా అలాగే కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మరియు షకలక శంకర్ వంటి నటులు నటించిన గీతాంజలి చిత్రం కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి ఒక మోస్తరు విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ లో ఇలాంటి కామెడీ హర్రర్ చిత్రాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుంది. ఇక తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా గీతాంజలి మళ్లీ వచ్చింది , అంటూ ఇంకో చిత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ చిత్రంలో … Read more