కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రం ట్రైలర్ రిలీజ్ డేట్ విడుదల తేదీ ఇదే

kalyan ram devil trailer

kalyan ram devil movie trailer: టాలీవుడ్ లో వైవిద్య భరితమైన చిత్రాలలో నటించిమెప్పించగల హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి కళ్యాణ్ రామ్. ఇక ఆయన నటించే చిత్రాలు ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేకుండా జాగ్రత్త పడుతుంటారు. మరి అలాంటి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సక్సెస్ఫుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం డెవిల్. ఇక ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్ బ్యానర్ నిర్మిస్తూ ఉండగా, ఈ చిత్రానికి అటు … Read more

మొన్న దమ్ మసాలా, నేడు ఓ మై బేబీ మహేష్ గుంటూరు కారం రెండో సింగిల్ అప్డేట్

guntur kaaram second single

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న చిత్రం గుంటూరు కారం. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం అప్డేట్స్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే వారి నిరీక్షణకు తెరదించేలా … Read more

ఘనంగా నాగచైతన్య కొత్త చిత్రం తండేల్ లాంచింగ్ ఈవెంట్, అతిథులుగా నాగార్జున మరియు వెంకటేష్ హాజరు.

tandel launching event

యువ సామ్రాట్ నాగచైతన్య అక్కినేని హీరోగా మరియు కార్తికేయ 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన చందు మొండేటి దర్శకుడుగా అలాగే సాయి పల్లవి హీరోయిన్ గా సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం తండేల్. ఇక నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టులకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క ప్రారంభోత్సవం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఇక ఎంతో ఘనంగా … Read more

వావ్ అనిపించేలా చిరు కొత్త లుక్

CHIRANJEEVI NEW LOOK

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత చేసిన భోళాశంకర్ సినిమా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగాస్టార్ తన 156 వ చిత్రాన్ని బింబిసారా ఫేమ్ దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ వారి నిర్మాణ సారథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా సోషల్ మీడియా అకౌంట్ ‘X’ లో తన ప్రొఫైల్ … Read more

OTT: అమెజాన్ ప్రైమ్ లో బాలయ్య భగవంతు కేసరి, నెట్ఫ్లిక్స్ లో విజయ్ లియో ఒకేసారి విడుదల.

bhagavanth kesari ott telugu

ఈ శుక్రవారం మరొక్కసారి పోయిన దసరా పండుగకు నెలకొన్న సినిమా వాతావరణం మళ్లీ రానున్నది. గత నెల అక్టోబర్ 19 తేదీ ఒకేరోజు థియేటర్లో పోటీపడ్డ బాలకృష్ణ భగవంతు కేసరి మరియు విజయ్ నటించిన లియో సినిమా లు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలు మరోసారి ఒకే రోజు పోటీ పడబోతున్నాయి. కానీ ఈసారి థియేటర్లలో మాత్రం కాదు, OTT లో. ఇక నటసింహ బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్ గా మరియు శ్రీ లీల … Read more

ఉత్కంఠతో సాగే నాగచైతన్య ‘దూత’ ట్రైలర్ విడుదల

naga chaitanya dootha trailer in telugu

నాగచైతన్య మొట్టమొదటిసారిగా హీరోగా నటించిన వెబ్ సిరీస్ దూత. గతంలో విడుదలైన నాగచైతన్య దూత వెబ్ సిరీస్ లుక్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా చూద్దాము అని ఎదురుచూసిన ఈ వెబ్ సిరీస్, చాలా కాలం కిందటే షూటింగ్ పూర్తి అయినప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా, ఈ వెబ్ సిరీస్ రిలీజ్ తేదీతో పాటు ఈరోజు ట్రైలర్ కూడా విడుదల చేశారు. గతంలో నాగచైతన్య, నాగార్జునతో కలిసి మనం లాంటి … Read more

మంచు విష్ణు కొత్త చిత్రం కన్నప్ప సినిమా ఫస్ట్ లుక్ విడుదల

kannappa first look poster

మంచు విష్ణు క్రేజీ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా నుంచి ఈరోజు ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఇక ఈరోజు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ తో సహా విడుదల చేశారు. శ్రీకాళహస్తిలో పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక మంచు విష్ణు ఈ ఫస్ట్ లుక్ లో, ప్రకృతిలో వెలసిన శివలింగం ముందు ఆకాశం వైపు విల్లు ఎక్కు పెట్టి … Read more

మాస్ లుక్ లో నాగచైతన్య దుల్లగొట్టేద్దాం అంటూ కొత్త సినిమా టైటిల్ ప్రకటన

naga chaitanya tandel tittle

కార్తికేయ 2 వంటి సెన్సేషనల్ చిత్రం తర్వాత దర్శకుడు చందు మొండేటి, యువ సామ్రాట్ నాగచైతన్య అక్కినేని హీరోగా ఒక కొత్త చిత్రం ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి ఈ చిత్ర నిర్మాతలు ఒక అదిరిపోయే అప్డేట్ నీ అక్కినేని అభిమానుల కోసం, చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ ని వారు విడుదల చేశారు. ఇక ఈ చిత్రానికి ‘తండెల్’ అని టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్ ఆవిష్కరణ పోస్టర్లు లో … Read more

Ghost ott: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఘోస్ట్ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది…

GHOST OTT TELUGU

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా, ఎంజి శ్రీనివాస్ దర్శకత్వంలో అనుపమ్ కేర్ ,జయరాం, సత్య ప్రకాష్ వంటి నటీనటులతో రూపొందించిన చిత్రం గోస్ట్. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 19న కన్నడలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో నవంబర్ 4 న విడుదలైన ఈ చిత్రం తాజాగా ott రిలీజ్ డేట్ ను ఖాయం చేసుకుంది. రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ చిత్రంలో మంచి రోల్ కాసేపు లో … Read more

TIGER 3: టైగర్ త్రీ థియేటర్లో టపాసులు కాల్చడం పై సల్మాన్ ఖాన్ స్పందన ఇదే…

TIGER3 TELUGU

సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసిన చిత్రం టైగర్ 3 ఇక ఈ చిత్రం దీపావళి కానుకగా నిన్న ఆదివారం నాడు విడుదల అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఇక విడుదలైన థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. మహారాష్ట్రలోని ఓ థియేటర్లో సల్మాన్ ఖాన్ అభిమానులు నానా రచ్చ రచ్చ చేశారు. మామూలుగా మనం సినిమాలలో హీరో ఎంట్రీ … Read more