Telugu Love Quotes
- ప్రేమంటే మీరు ఎన్ని రోజులు నెలలు లేదంటే సంవత్సరాలు కలిసి ఉన్నారని దాని గురించి కాదు ప్రేమంటే మీరు ప్రతిరోజు ఒకరినొకరు ఇంతగా ప్రేమిస్తున్నారు అనేది ముఖ్యం. 💕
- నిజమైన ప్రేమంటే ఏమిటో నాకు తెలిసిందంటే అది కేవలం నీ వల్లనే…💕
- ప్రేమ అనేది కనిపించని గాలి వంటివి దానిని మనం చూడలేము కానీ, ప్రేమలో మనసారా అనుభవించవచ్చు…. 💕
- ఈ ప్రపంచానికి మీరు కేవలం ఒక వ్యక్తి కావచ్చు, కానీ ప్రేమలో ఒక వ్యక్తికి మీరే ప్రపంచం. 💕
- ప్రేమ లేని ఒక వ్యక్తి జీవితం పండ్లు పూలు లేని ఒక ఎండిపోయిన చెట్టు లాంటిది. 💕
- ప్రేమంటే ఒకరినొకరు చూసుకోవడం కాదు, ఒకే ఆలోచనలు కలిగి ఉండడం
- ప్రేమ అనేది ఇద్దరు కలిసి ఆడే ఆట, ఇందులో గొప్ప ఏమిటి అంటే ఇద్దరు గెలుస్తారు…💕
- నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలని కోరుకుంటాను, నువ్వు 100 సంవత్సరాలు బతికితే నేను 99 సంవత్సరాల 364 రోజులు జీవించాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఒంటరిగా బ్రతకలేను…💕
- నేను నిద్రపోయే ముందు నా మదిలో చివరి ఆలోచన నువ్వే, మరియు ప్రతి ఉదయం నేను నిద్ర లేవగానే నా మొదటి ఆలోచన నువ్వే…💕.
- చీకటిని తరిమికొట్టాలి అంటే, కాంతి ఎలా కావాలో, అలాగే ద్వేషాన్ని తరిమి కొట్టాలి అంటే ప్రేమ మాత్రమే చేయగలదు…💕
- జీవితం అనేది మొదటి బహుమతి అయితే ప్రేమించడం అనేది రెండవ బహుమతి…💕
- ప్రేమ మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తుంది.కానీ ఆ పిచ్చికి కూడా ఒక కారణం ఉంటుంది…💕
- ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే జీవితం ఉంటుంది…💕
- సూర్యుడు లేకుండా పువ్వు ఎలా వికసించదో, ప్రేమ లేకుండా మనిషి కూడా జీవించలేడు…💕
- నిజమైన ప్రేమ ఉన్నచోట ఎల్లప్పుడూ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి…. 💕
- నువ్వే నా హృదయం, నా జీవితం నాకున్న ఏకైక ఆలోచన…. 💕
- నేను నిన్ను కలిసే వరకు,ఎంతమందిలో ఉన్నా ఒంటరిగానే అనిపించేది…💕.
- మీ గురించి కొత్తగా చెప్పే వ్యక్తిని,మీరు కలుసుకోవడమే ప్రేమ…💕
- కాలం అన్నిటినీ మార్చగలదు కానీ,నీపై నాకున్న ప్రేమను ఎప్పటికే మార్చలేదు…💕.
- అన్ని ప్రేమ కథలు గొప్పవే కానీ నా ప్రేమకథ ఇంకా గొప్పది…💕
- ప్రేమ గుడ్డిది కానీ చాలా అందమైనది.. 💕
- ప్రేమకు మరణం లేదు, కేవలం ప్రేమికులు మాత్రమే మారుతారు.. 💕
- ప్రేమంటే మీలో దాగిన బాధను మీకు నచ్చిన వ్యక్తితో పంచుకోవడం…. 💕
- ప్రేమకు ఓటమి లేదు, ఓడిపోయారు ఒంటరి నిజమైన ప్రేమ కాదు…💕
- ప్రేమంటే మీరు కనుగొనేది కాదు ప్రేమంటే మిమ్మల్ని మీరు కనుగొనే విషయం…💕💕💕