Life quotes in Telugu||తెలుగు లైఫ్ కోట్స్ ||40+ life quotes in Telugu

LIFE QUOTES IN TELUGU

Telugu Life quotes

Telugu quotes on Life: Best quotes in Telugu.

Telugu quotes on life are a treasure trove of wisdom and inspiration. here we explore the top most Telugu life quotes to help you live a better life.

By reading Telugu quotes on Life, you can gain a deeper understanding of yourself.

  1. ఒక గంట సమయం వృధా చేయడానికి ధైర్యం చేసే వ్యక్తి జీవితం విలువ ఎప్పటికీ తెలుసుకోలేడు

  2. జీవితానికి సంబంధించిన అతి గొప్ప విషయం ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే.

 

  1. మీరు ఎప్పుడూ చూడనిది కావాలి అంటే, మీరు ఎప్పుడూ చేయని పని చేయాలి.

 

  1. కమ్మిసే కారు మబ్బులే, ప్రకాశించే నక్షత్రాలను చూపిస్తాయి.

 

  1. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలే, మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి.

 

  1. మీరు జీవితంలో కొన్ని మంచి రోజులను చూడాలి అంటే కొన్ని చెడు రోజులతో పోరాడాలి.

 

  1. ప్రతిరోజు ఉదయం మీకు రెండు ఛాయస్లు మీరు మీ కలలతో నిద్ర పోవడం, లేదా లేచి ఆ కలలను సాధించుకోవడం.

  1. జీవితం అంటే ఒక ప్రయాణం,పరుగు పందెం కాదు.

 

  1. జీవితంలో కొన్ని పొందాలి అంటే, నీకున్న కొన్ని సౌకర్యాలను వదులుకోవాలి.

 

  1. మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవద్దు. ఎందుకంటే ఇతరులతో పోల్చుకోవడం అంటే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్లే.

 

  1. జీవితం ఒక ఐసు ముక్క లాంటిది, అది కరిగిపోక ముందే జీవితాన్ని ఆనందించండి.

 

  1. జీవితం ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి ,రెండవ అవకాశం ఇస్తుంది దాని పేరే” రేపు”.

 

  1. ఎల్లప్పుడూ ఇతరులపై ఎక్కువగా ఆధార పడవద్దు ఎందుకంటే ఏదో ఒక రోజు జీవితం లో,నువ్వు ఒంటరిగా నడవాల్సి వస్తుంది.

 

  1. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం, కాదు నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం.

 

  1. జీవితంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించు కానీ ఒక్కసారే మాట్లాడు.

                  TELUGU LIFE QUOTES

  1. ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నంలో మీ జీవితాన్ని వృధా చేసుకోకండి, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీకు జీవితంలో ఉపయోగపడుతుంది.

 

  1. మీ జీవితాన్ని ఈ రోజే ఆస్వాదించండి.ఎందుకంటే నిన్న, అనేది వెళ్ళిపోయింది. రేపు అన్నది వస్తుందో రాదో తెలీదు కదా.

  1. ఒకటి గుర్తుపెట్టుకో, వేరే వాళ్ళ గురించి మీ దగ్గర చెప్పేవాళ్లు రేపు మీ గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర చెడు గా చెప్తారు.

  1. తొమ్మిది సార్లు కింద పడిన సరే ,పదో సారి లేచి నిలబడండి.

 

  1. జీవితంలో ప్రతిదీ అందమైన వస్తువే, కానీ దానిని అందరూ చూడలేరు.

 

  1. సంతోషం అనేది అంగట్లో దొరికే వస్తువు కాదు, అది మనం చేసే పనులు బట్టి దొరుకుతుంది.

 

  1. ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చాలని ఆలోచిస్తారు,కానీ ఎవరు తనను తాను మార్చుకోవాలని అనుకోరు.

 

  1. అదృష్టం అనేది చెమట యొక్క ఫలితం. ఎంత చెమటలు చిందిస్తే అంత అదృష్టవంతులు అవుతారు.

  1. పేదవారి ఇళ్లలో  టీవీలు ఉంటే, ధనవంతుల ఇళ్లలో ఒక పుస్తకాల లైబ్రరీ ఉంటుంది.

 

  1. జీవితంలో గడిచిపోయే కాలాన్ని ఎప్పటికీ తిరిగి పొందలేము.

 

  1. అవకాశాల కోసం వేచి చూడొద్దు మీకు మీరే అవకాశాలను సృష్టించుకోండి.

 

  1. జీవితంలో ప్రతిరోజును కూడా ఒక బహుమతి లాగా భావించండి.

  1. జీవితం అనే పుస్తకంలో నమ్మకం అనేది మొదటి చాప్టర్.

                  LIFE QUOTES IN TELUGU
  1. జీవితం అనేది ఒక ప్రయాణం అయితే మనమంతా అందులో ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే.

 

  1. నీవు ఎవరు అనేది నువ్వే నిర్ణయించుకో ఈ సమాజం కాదు.

 

           31.మీరు ఏదైనా, సాధించాలి అనుకుంటే ముందుగా మీ బలహీనతలను తెలుసుకోండి.

 

  1. ఎప్పుడైనా మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా బ్రతకండి అంతేకానీ ఇతరులకు నచ్చినట్లుగా మాత్రం కాదు.

 

  1. ఎప్పుడైతే ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపు చావు అప్పుడే నీవు అసలైన జీవితంలోని ఆనందాన్ని పొందుతావు.

 

  1. జీవితం అనేది చాలా కష్టమైన పరీక్ష. అందులో ఎక్కువ మంది ఓటమి చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని తెలుసుకోలేకపోవడమే.

 

  1. కష్టాలు అనేవి నిన్ను బలంగా మారుస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే కష్టాన్ని ఎదుర్కోవడానికి ఏం మాత్రం భయపడకు.

 

  1. జీవితంలో ఎంత కోల్పోయిన ఏమీ బాధపడకు. ఎందుకంటే మనకు ఎప్పుడైనా మంచి ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు మంచి అనుభవాన్ని ఇస్తుంది.

  1. జీవితం అనేది ఒక ఆట లాంటిది ఎప్పుడూ గెలవడానికి ప్రయత్నం చేయండి.

 

  1. జీవితం అనేది ఒక అవకాశం దాని అందుకొని అనుభవించండి.

 

  1. జీవితంలో ఎవరైతే సంతోషంగా ఉంటారో, వారి చుట్టుపక్కల వారిని కూడా సంతోషంగా ఉంచగలరు.

  1. నీ లక్ష్యాల వైపు ధైర్యంగా వెళ్ళిపో మరియు నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని జీవించు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *