ఘనంగా నాగచైతన్య కొత్త చిత్రం తండేల్ లాంచింగ్ ఈవెంట్, అతిథులుగా నాగార్జున మరియు వెంకటేష్ హాజరు.

tandel launching event

యువ సామ్రాట్ నాగచైతన్య అక్కినేని హీరోగా మరియు కార్తికేయ 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన చందు మొండేటి దర్శకుడుగా అలాగే సాయి పల్లవి హీరోయిన్ గా సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం తండేల్. ఇక నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టులకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క ప్రారంభోత్సవం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఇక ఎంతో ఘనంగా … Read more