Podupu Kathalu In Telugu|తెలుగు పొడుపు కథలు మరియు జవాబులు
Podupu Kathalu In Telugu 1.ఆకాశంలో అంబు ,అంబులో చెంబు, చెంబులో చారడు నీళ్లు. సమాధానం; టెంకాయ వందమంది అన్నదమ్ములకు ఒకటే మొల త్రాడు. సమాధానం; చీపురు కట్ట అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది. సమాధానం; కవ్వం అంగట్లో కొంటారు, … Read more