50+ భారతదేశం గురించి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలు | 50+ intersting facts about india

india facts in telugu

  ప్రపంచంలోనే మన భారతదేశం జనాభా పరంగా అతిపెద్ద దేశం దాదాపు భారతదేశంలో 140 కోట్ల వరకు జనాభా ఉన్నారు.   మన భారతదేశానికి సరిహద్దులుగా పాకిస్థాన్, చైనా, నేపాల్ ,భూటాన్ మరియు బంగ్లాదేశ్  లు ఉన్నాయి.   మన భారతదేశపు రాజధాని నగరం న్యూఢిల్లీ.   ప్రపంచంలోనే ఏడు వింతలలో మన భారతదేశంలో ఉన్న తాజ్ మహల్ కూడా ఒకటి. ఇది ఆగ్రా లో ఉంది.   చెస్ అనే ఆటను మన భారతదేశంలో వారే … Read more