SBI భారీ ఉద్యోగాల నోటిఫికేషన్, 8773 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు, అప్లై కి చివరి తేదీ ఇదే.
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 16, 2023 తేదీ నాడు ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. మొత్తం 8773 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు ప్రకటించబడ్డాయి. అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు తమ అప్లికేషన్ను 17 నవంబర్ 2023 తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. BANK NAME STATE BANK OF INDIA POST NAME JUNIOR ASSOCIATES[CUSTOMER SUPPORT AND … Read more