Salaar: ప్రభాస్ సలార్ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి స్పందన ఇదే..
Salaar movie Review Chiranjeevi: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నిన్న విడుదలైన చిత్రం సలార్ ఇక ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్స్ లో సూపర్ హిట్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించే విధంగా పరుగు సాగిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు ఇచ్చిన ఎలివేషన్లు ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇక ఈ చిత్రంపై నిన్నటి నుంచి చాలామంది సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.. తాజాగా … Read more