Eagle 2nd Song Update: రవితేజ ‘ఈగల్’ చిత్రం నుండి రెండో పాట అప్డేట్….

RAVITEJA EAGLE MOVIE SONG

Eagle 2nd Song Update: టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఒకే సంవత్సరంలో రెండు లేదా మూడు సినిమాలు విడుదల చేసే హీరో రవితేజ. ఇక ఇదే సంవత్సరం వాల్తేరు వీరయ్య, రావణాసుర మరియు టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాలతో అలరించిన రవితేజ తాజాగా వచ్చే సంవత్సరం మొదట్లోనే ‘ఈగల్’ అనే కొత్త చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ కు సిద్ధమవుతోంది. … Read more