Double Ismart: ఫస్ట్ డే కలెక్షన్స్
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇక ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల అయిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయం సాధించడంతో అభిమానులకి ఈ చిత్రంపై విపరీత అంచనాలు పెరిగిపోయాయి. అయితే అనూహ్యంగా ఈ చిత్రం విడుదలైన మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. చిత్రంలో కొన్ని … Read more