ఉత్తమ తెలుగు జాతీయ చిత్రంగా నిఖిల్ “కార్తికేయ 2”
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అందులో మన తెలుగు చిత్రం కూడా నిలిచింది. ఇక యువ హీరో నిఖిల్ హీరోగా” కార్తికేయ 2″ చిత్రం 2022వ సంవత్సరంలో వచ్చి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలియనిది కాదు. పెద్దగా అంచనాలు లేకుండా పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ చిత్రం విడుదలైన అన్నిచోట్ల అద్భుతంగా ప్రదర్శింపబడింది. ఇక నార్త్ సైడు ఈ చిత్రం ఊహించని కలెక్షన్లు రాబట్టి నిఖిల్ … Read more