నాని ‘హాయ్ నాన్న’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్

hi nanna movie

నాచురల్ స్టార్ నాని హీరోగా మరియు మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన కొత్త చిత్రం హాయ్ నాన్న. సౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ సూపర్ హిట్ దిశగా సాగుతోంది. అయితే ఈ చిత్రాన్ని తాజాగా వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల జల్లు కురిపించారు. హాయ్ నాన్న చిత్రాన్ని ఇటీవలే చూశానని ఇక ఈ చిత్రంలో హీరోగా నటించిన నాని తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారని కొనియాడారు. … Read more