Mangalavaram OTT: ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన హర్రర్ థ్రిల్లర్ ‘మంగళవారం’…

mangalavaaram OTT

Mangalavaram OTT: అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ హార్రర్ చిత్రం మంగళవారం. మొదట్లో ఏమాత్రం అంచనాలు లేని ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ చిత్రంపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే విడుదలైన తర్వాత ఈ చిత్రం అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని సూపర్ హిట్టుగా ఈ సంవత్సరం నిలిచింది. ఈ సంవత్సరం చాలావరకు చిన్న చిత్రాలు … Read more