మంచు విష్ణు కొత్త చిత్రం కన్నప్ప సినిమా ఫస్ట్ లుక్ విడుదల
మంచు విష్ణు క్రేజీ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా నుంచి ఈరోజు ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఇక ఈరోజు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ తో సహా విడుదల చేశారు. శ్రీకాళహస్తిలో పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక మంచు విష్ణు ఈ ఫస్ట్ లుక్ లో, ప్రకృతిలో వెలసిన శివలింగం ముందు ఆకాశం వైపు విల్లు ఎక్కు పెట్టి … Read more