10 Moral Stories In Telugu:తప్పక చదవాల్సిన 10 మంచి నీతికథలు..
Telugu Moral Stories 1.గరుడ పక్షి మరియు తేనే టీగ(Moral Stories In Telugu) ఒకప్పుడు, ఒక గరుడ పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉండగా, ఒక చిన్న తేనే టీగ ను చూసింది. గరుడ పక్షి తన బలమైన పంజాలతో తేనే టీగ ను పట్టుకుని, “బలహీనమైన తేనే టీగ, నీవు ఇప్పుడు నా గుప్పిట్లో ఉన్నావు. నాకు నచ్చినప్పుడు నేను నిన్ను తినేస్తాను,” అని అంది. తేనే టీగ, “గరుడ పక్షి, దయచేసి నన్ను చంపకండి. … Read more