YOUTUBE లో NEGATIVE COMMENTS ని ఎలా తట్టుకోవాలి
YOUTUBE లో NEGATIVE కామెంట్స్ ని ఎలా తట్టుకోవాలి Youtubers ఎంత సక్సెస్ అయినప్పటికీ వారికి కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి. వాటిలో ప్రధానంగా నెగిటివ్ కామెంట్ అండ్ trolls. ఈ ట్రోల్స్ అనేవి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసే కొన్ని చర్యలుగా భావించవచ్చు. అయితే కంటెంట్ క్రియేటర్ గా ఇటువంటి సవాళ్లను ఎదుర్కొని ముందుకు పోవడం చాలా అవసరం. మరైతే ఇక్కడ వాటిని ఎలా అధిగమించాలో కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరుగుతుంది. ప్రశాంతంగా … Read more