The goat and clever fox telugu moral story/ తెలివి తక్కువ మేక మరియు నక్క నీతి కథ
అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. అయితే అది ఒక రోజు అడవిలో తిరుగుతూ ఉండగా దానికి బాగా దాహం వేసింది అయితే అది అడవిలోని ఒక భావి వద్దకు చేరుకుంది. అయితే అది అలా నీరు తాగే క్రమంలో అనుకోకుండా ఆ నీటి లో పడిపోయింది, ఎంత ప్రయత్నం చేసిన బయటకు రాలేకపోయింది. ఇక నా పని అయిపోయింది, ఇక నాకు మరణమే తరువాయి అని ఆలోచిస్తూ చాలా బాధగా నీటిలో కూర్చుని … Read more