ఉత్కంఠతో సాగే నాగచైతన్య ‘దూత’ ట్రైలర్ విడుదల
నాగచైతన్య మొట్టమొదటిసారిగా హీరోగా నటించిన వెబ్ సిరీస్ దూత. గతంలో విడుదలైన నాగచైతన్య దూత వెబ్ సిరీస్ లుక్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా చూద్దాము అని ఎదురుచూసిన ఈ వెబ్ సిరీస్, చాలా కాలం కిందటే షూటింగ్ పూర్తి అయినప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా, ఈ వెబ్ సిరీస్ రిలీజ్ తేదీతో పాటు ఈరోజు ట్రైలర్ కూడా విడుదల చేశారు. గతంలో నాగచైతన్య, నాగార్జునతో కలిసి మనం లాంటి … Read more