బాక్సాఫీస్ పై దేవర “దండయాత్ర”

devara collections

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కినచిత్రం దేవర. ఇక ఈ చిత్రం రిలీజ్ కన్నా ముందే పలుచోట్ల కని విని ఎరుగని రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఎక్కడికక్కడ కటౌట్లు,1 am షోలు అంటూ అభిమానులు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఇక సినిమా విడుదలైన తర్వాత, కొంచెం మిక్స్డ్ … Read more

దేవర పై ఆసక్తిని పెంచుతున్న అనిరుద్ మాటలు

ANIRUDH ABOUT DEVARA MOVIE

గతవారం నుంచి విపరీతంగా ట్రెండింగ్ లో ఉన్న విషయం ఏది అంటే అది దేవర చిత్రం అనే చెప్పాలి. ఒకవైపు ట్రైలర్లు మరోవైపు పాటలు అలాగే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ వంటి విషయాలతో పాటు బుక్ మై షో లో టికెట్లు ఓపెన్ చేసిన దగ్గర నుండి విపరీతంగా ట్రెండింగ్ లో దేవర చిత్రం కొన సాగుతోంది. అయితే ఎక్కడెక్కడో నుంచి వచ్చిన ఫ్యాన్స్ కు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అవ్వడం చాలా నిరాశకు … Read more

థియేటర్లను కమ్మేసిన ఎన్టీఆర్ ‘దేవర’

DEVARA

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, అందాల భామ జాన్వి కపూర్ హీరోయిన్గా మరియు కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం దేవర. దాదాపు ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తరువాత హీరోగా వస్తున్న చిత్రంతో ,ఈ చిత్రంపై అటు సినీ అభిమానులతో పాటు ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. 2022లో విడుదల అయిన RRR చిత్రంతో PAN ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు దేవర చిత్రంతో … Read more

‘దేవర’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ వీళ్లేనా?

devara movie review

నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అలాగే అందాల భామ జాన్వి కపూర్ హీరోయిన్ గా మరియు కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం దేవర. ఇక ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల పది రోజులు ముందే తారక్ దేశమంతా సినిమాను ప్రమోషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక సినిమాకు విపరీతమైన అటెన్షన్ను తీసుకొచ్చేది ఈ మధ్యకాలంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ అని … Read more