300 కోట్ల క్లబ్ లో జూనియర్ ఎన్టీఆర్ “దేవర”
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దాదాపు 6 సంవత్సరాల తర్వాత, విడుదలైన చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించ గా వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్టు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే సెప్టెంబర్ 27 తేదీన విడుదలైన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించిన యాక్షన్ … Read more