బాలకృష్ణ భగవంత్ కేసరి “sher ka tour” వివరాలు
నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో, అఖండ మరియు వీరసింహారెడ్డి ల తరువాత 100 కోట్ల మార్కు అందుకున్న మూడవ చిత్రం భగవంతు కేసరి. ముచ్చటగా మూడోసారి బాలయ్య తన అసలైన స్టామినా చూపించారని చెప్పాలి. మంచి కథ పడితే బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద చేసే గర్జన మామూలుగా ఉండదని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. భగవంత్ కేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇంతటి ఘన విజయం సాధించిన ఈ … Read more