బాలకృష్ణ భగవంత్ కేసరి “sher ka tour” వివరాలు

bhagavanth kesari tour

నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో, అఖండ మరియు వీరసింహారెడ్డి ల తరువాత 100 కోట్ల మార్కు అందుకున్న మూడవ చిత్రం భగవంతు కేసరి. ముచ్చటగా మూడోసారి బాలయ్య తన అసలైన స్టామినా చూపించారని చెప్పాలి. మంచి కథ పడితే బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద చేసే గర్జన మామూలుగా ఉండదని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. భగవంత్ కేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇంతటి ఘన విజయం సాధించిన ఈ … Read more

బాక్సాఫీస్ బొనంజా అని ఊరికే అనలేదు 100 కోట్ల క్లబ్ లో నటసింహం

bhagavanth kesari collections

బాలకృష్ణ పేరు వినగానే మనకు మొదటిగా గుర్తించేది మాస్ ఫైట్లు, అదిరిపోయే పాటలు అలాగే పవర్ఫుల్ డైలాగులు. అయితే మొదటిసారి వీటన్నిటికీ దూరంగా జరిగి నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్గా అలాగే మరో ప్రధాన పాత్రలో శ్రీ లీల నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేస్తోంది. అయితే గత కొంతకాలంగా హిట్లు లేని బాలకృష్ణ గతంలో విడుదలైన అఖండ సినిమా నుంచి తన రేంజ్ … Read more