ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేసింది, మొత్తం ఎన్ని పోస్టులు అంటే?
AP GRAMA WARD SACHIVALAYAM AHA NOTIFICATION IN ANDHRAPRADSH 2023: ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయంలో మొత్తం ఖాళీలు 14000 వేలకు పైగా ఉన్నాయని గతంలోనే ఓ ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అనే పోస్ట్ కు 1896 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేసింది. ఇక అప్లికేషన్ దరఖాస్తు ప్రారంభం కూడా అయ్యింది అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అధికారిక వెబ్సైట్లో ఈ అప్లికేషన్ అప్లై చేయుటకు … Read more