- ప్రపంచంలోనే మన భారతదేశం జనాభా పరంగా అతిపెద్ద దేశం దాదాపు భారతదేశంలో 140 కోట్ల వరకు జనాభా ఉన్నారు.
- మన భారతదేశానికి సరిహద్దులుగా పాకిస్థాన్, చైనా, నేపాల్ ,భూటాన్ మరియు బంగ్లాదేశ్ లు ఉన్నాయి.
- మన భారతదేశపు రాజధాని నగరం న్యూఢిల్లీ.
- ప్రపంచంలోనే ఏడు వింతలలో మన భారతదేశంలో ఉన్న తాజ్ మహల్ కూడా ఒకటి. ఇది ఆగ్రా లో ఉంది.
- చెస్ అనే ఆటను మన భారతదేశంలో వారే కనుగొన్నారు.
- మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పోస్ట్ ఆఫీస్ వ్యవస్థను కలిగి ఉంది.
7.ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ అనేది మన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన ఒక క్రికెట్ ఆట.
- మన భారతదేశంలోని అస్సాం, టీ పొడి ఉత్పత్తులకు ప్రసిద్ధి.
- భారతదేశపు జాతీయ జంతువు బెంగాల్ టైగర్ మరియు భారతదేశపు జాతీయ పక్షి నెమలి.
- భారతదేశం ప్రపంచ దేశాలతో పోలిస్తే పాల ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉంటుంది.
- భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
- భారతదేశపు జాతీయ గీతం, జనగణమన ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు.
- భారతదేశంలోని గోవా అనే ఒక రాష్ట్రం ప్రసిద్ధ సముద్రతీరాలకు మరియు సందర్శకులకు మంచి ప్రదేశం.
- ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో శాఖాహారులు చాలా ఎక్కువ.
- భారతదేశంలోని రైల్వే వ్యవస్థ దాదాపు 1.3 మిలియన్ ఉద్యోగులను కలిగి ఉంది.
- అరటికాయలను ఉత్పత్తి చేసే అతి పెద్ద దేశాలలో భారతదేశం కూడా ఒకటి.
- భారతదేశపు జాతీయ పండు,మామిడి పండు.
- భారతదేశపు అధికార భాష హిందీ. కానీ చాలా వరకు ఇంగ్లీష్ కూడా ఎక్కువ మంది మాట్లాడుతారు.
- భారత్ యొక్క టైం zone UTC +5.30.
- కుంభమేళా అనేది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన పండుగ.ఇక్కడ ఎప్పుడూ లేనంత జనం కలుస్తారు.
- భారత్ లోని మహిళలు, చాలావరకు బంగారం ధరించడానికి ఇష్టపడతారు.
- భారతదేశంలో కొన్ని పండుగలకు పాములకు కూడా పూజలు చేస్తారు.
- భారతదేశం చాలావరకు వ్యవసాయం మీదనే ఆధారపడుతుంది.
- దీపావళి పండుగ భారతదేశంలో అత్యంత ప్రముఖ పండుగ.దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
- భారత్ మొత్తంగా 22 భాషలను కలిగి ఉంది హిందీ మరియు ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడతారు.
- ఇండియాలో క్రికెట్ అలయట చాలా ప్రసిద్ధి పొందిన ఆట.
- భారతదేశ మొత్తం 29 రాష్ట్రాలను కలిగి ఉంది.
- భారతదేశంలో వృద్ధుల కంటే యువతనే అధికంగా ఉన్నారు.
- పండుగలకు భారతదేశం పెట్టింది పేరు .ప్రతినెల ఏదో ఒక పండుగ చేస్తూనే ఉంటారు.
- భారతదేశంలో ఇద్దరు వ్యక్తులు కలుసుకునేటప్పుడు “నమస్తే” అనే పదం ఎక్కువగా వాడుతారు.
- భారతదేశంలో దాదాపు 1200 పైగా పక్షి జాతులు ఉన్నాయి.
- భారతదేశ జాతీయ ఆట హాకీ.
- హర్యానా దాదాపు 60% బాస్మతి రైస్ ను ఉత్పత్తి చేస్తుంది.
- భారతదేశం అధికారిక కరెన్సీ రూపాయి.
- భారత్ లోని ప్రతి రాష్ట్రం దాని యొక్క సొంత భాషను కలిగి ఉంటుంది.
- భారతదేశపు జెండాను “తిరంగా” అని కూడా పిలుస్తారు. ఇది మూడు రంగులను కలిగి ఉంటుంది తెలుపు,ఎరుపు అలాగే ఆకుపచ్చ.
- భారతదేశంలో మిరియాలు అలాగే అల్లం మరియు యాలకులు అధికంగా పండిస్తారు. మరియు ప్రపంచంలోనే ఎక్కువగా ఎగుమతి కూడా చేస్తారు.
- భారత్ లో సంప్రదాయాలకు మరియు ఆచారాలకు ఎక్కువ విలువలను ఇస్తారు.
- ఇండియాలోని బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఎక్కువ సినిమాలను నిర్మిస్తుంది.
- భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ చాలా ప్రసిద్ధి పొందినది. అందులో వడపావ్ మరియు సమోసా వంటివి చాలా ప్రత్యేకం
- బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని 1858 నుంచి 1947 వరకు పరిపాలించారు.
- భారతదేశంలో అత్యధికంగా 80% వరకు హిందూ మతస్తులే ఉంటారు.
- భారతదేశపు అత్యంత పొడవైన నది గంగా నది.
- భారతదేశంలో దాదాపు 3 లక్షలకు పైగా మసీదులు ఉన్నాయి.
- చాలామంది భారతీయులు ఆహారాన్ని చేతితో తినేందుకు ఇష్టపడతారు.
- భారత్ లోని కొన్ని ప్రదేశాలలో రైతులు పంటలకి,పురుగుమందుకు బదులు పాటి స్థానంలో పెప్సీ మరియు కోకో కోలాలు వాడుతారు.
- శని సింగనాపూర్ అనే గ్రామంలో అక్కడి ఇల్లులకు వాకిళ్లు అస్సలు ఉండవు.
- ఇండియా అనేది ఒకప్పుడు ఒక ఐస్లాండ్.
- భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 న వచ్చింది.
- భారతదేశపు అతిపెద్ద నగరాలు, ఢిల్లీ (29 మిలియన్స్) ముంబై (22 మిలియన్స్ )కోల్కతా (15 మిలియన్స్) బెంగళూరు( 12 మిలియన్స్).