OTT లో స్ట్రీమింగ్ అవుతున్న పెదకాపు 1

PEDAKAPU

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం పెద్దకాపు 1. ఈ చిత్రంలో హీరోగా విరాట్ కర్ణ నటించాడు. గత నెలలో స్కంద మరియు చంద్రముఖి 2 వంటి చిత్రాలతో పోటీపడుతూ రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రం ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించిన ద్వారక క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *