ఉత్కంఠతో సాగే నాగచైతన్య ‘దూత’ ట్రైలర్ విడుదల

naga chaitanya dootha trailer in telugu

నాగచైతన్య మొట్టమొదటిసారిగా హీరోగా నటించిన వెబ్ సిరీస్ దూత. గతంలో విడుదలైన నాగచైతన్య దూత వెబ్ సిరీస్ లుక్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా చూద్దాము అని ఎదురుచూసిన ఈ వెబ్ సిరీస్, చాలా కాలం కిందటే షూటింగ్ పూర్తి అయినప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా, ఈ వెబ్ సిరీస్ రిలీజ్ తేదీతో పాటు ఈరోజు ట్రైలర్ కూడా విడుదల చేశారు. గతంలో నాగచైతన్య, నాగార్జునతో కలిసి మనం లాంటి … Read more

మంచు విష్ణు కొత్త చిత్రం కన్నప్ప సినిమా ఫస్ట్ లుక్ విడుదల

kannappa first look poster

మంచు విష్ణు క్రేజీ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా నుంచి ఈరోజు ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఇక ఈరోజు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ తో సహా విడుదల చేశారు. శ్రీకాళహస్తిలో పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక మంచు విష్ణు ఈ ఫస్ట్ లుక్ లో, ప్రకృతిలో వెలసిన శివలింగం ముందు ఆకాశం వైపు విల్లు ఎక్కు పెట్టి … Read more

మాస్ లుక్ లో నాగచైతన్య దుల్లగొట్టేద్దాం అంటూ కొత్త సినిమా టైటిల్ ప్రకటన

naga chaitanya tandel tittle

కార్తికేయ 2 వంటి సెన్సేషనల్ చిత్రం తర్వాత దర్శకుడు చందు మొండేటి, యువ సామ్రాట్ నాగచైతన్య అక్కినేని హీరోగా ఒక కొత్త చిత్రం ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి ఈ చిత్ర నిర్మాతలు ఒక అదిరిపోయే అప్డేట్ నీ అక్కినేని అభిమానుల కోసం, చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ ని వారు విడుదల చేశారు. ఇక ఈ చిత్రానికి ‘తండెల్’ అని టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్ ఆవిష్కరణ పోస్టర్లు లో … Read more

Ghost ott: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఘోస్ట్ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది…

GHOST OTT TELUGU

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా, ఎంజి శ్రీనివాస్ దర్శకత్వంలో అనుపమ్ కేర్ ,జయరాం, సత్య ప్రకాష్ వంటి నటీనటులతో రూపొందించిన చిత్రం గోస్ట్. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 19న కన్నడలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో నవంబర్ 4 న విడుదలైన ఈ చిత్రం తాజాగా ott రిలీజ్ డేట్ ను ఖాయం చేసుకుంది. రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ చిత్రంలో మంచి రోల్ కాసేపు లో … Read more

TIGER 3: టైగర్ త్రీ థియేటర్లో టపాసులు కాల్చడం పై సల్మాన్ ఖాన్ స్పందన ఇదే…

TIGER3 TELUGU

సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసిన చిత్రం టైగర్ 3 ఇక ఈ చిత్రం దీపావళి కానుకగా నిన్న ఆదివారం నాడు విడుదల అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఇక విడుదలైన థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. మహారాష్ట్రలోని ఓ థియేటర్లో సల్మాన్ ఖాన్ అభిమానులు నానా రచ్చ రచ్చ చేశారు. మామూలుగా మనం సినిమాలలో హీరో ఎంట్రీ … Read more

బాలకృష్ణ భగవంత్ కేసరి “sher ka tour” వివరాలు

bhagavanth kesari tour

నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో, అఖండ మరియు వీరసింహారెడ్డి ల తరువాత 100 కోట్ల మార్కు అందుకున్న మూడవ చిత్రం భగవంతు కేసరి. ముచ్చటగా మూడోసారి బాలయ్య తన అసలైన స్టామినా చూపించారని చెప్పాలి. మంచి కథ పడితే బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద చేసే గర్జన మామూలుగా ఉండదని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. భగవంత్ కేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇంతటి ఘన విజయం సాధించిన ఈ … Read more

OTT లో స్ట్రీమింగ్ అవుతున్న పెదకాపు 1

pedakapu ott realese date

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం పెద్దకాపు 1. ఈ చిత్రంలో హీరోగా విరాట్ కర్ణ నటించాడు. గత నెలలో స్కంద మరియు చంద్రముఖి 2 వంటి చిత్రాలతో పోటీపడుతూ రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రం ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించిన … Read more

ఫిబ్రవరి లో వస్తానంటున్న dj టిల్లు అన్న

dj tillu 2 realese date

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన గత చిత్రం డీజే టిల్లు. యూత్ ఫుల్ మరియు కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం గత సంవత్సరంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. మరి ఇంత పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఈ చిత్రం గత నెల సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తారు … Read more

OTT లో దిగిన రాఘవ లారెన్స్ “చంద్రముఖి 2”

chandramukhi 2 ott release

గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ చంద్రముఖి. అయితే దాదాపు 20 సంవత్సరాల తరువాత ఇదే చంద్రముఖికి సీక్వెల్ గా,హీరో రాఘవ లారెన్స్ మరియు కంగనా రనోత్ వంటి స్టార్ కాస్టింగ్ తో వచ్చిన చిత్రం చంద్రముఖి 2. హారర్ కామెడీ ప్రధాన బలంగా వచ్చిన ఈ చిత్రం గత నెలలో విడుదలయ్యింది. ఈ చిత్రంలో లారెన్స్ మరియు కంగనా నటన బాగా ఉన్నప్పటికీ, రజనీకాంత్ చంద్రముఖి చిత్రంతో పోల్చుకోవడంతో … Read more

బాక్సాఫీస్ బొనంజా అని ఊరికే అనలేదు 100 కోట్ల క్లబ్ లో నటసింహం

bhagavanth kesari collections

బాలకృష్ణ పేరు వినగానే మనకు మొదటిగా గుర్తించేది మాస్ ఫైట్లు, అదిరిపోయే పాటలు అలాగే పవర్ఫుల్ డైలాగులు. అయితే మొదటిసారి వీటన్నిటికీ దూరంగా జరిగి నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్గా అలాగే మరో ప్రధాన పాత్రలో శ్రీ లీల నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేస్తోంది. అయితే గత కొంతకాలంగా హిట్లు లేని బాలకృష్ణ గతంలో విడుదలైన అఖండ సినిమా నుంచి తన రేంజ్ … Read more