OTT లోకి వచ్చేస్తున్న విజయ్ “GOAT” చిత్రం.. ఎప్పుడు? ఎక్కడ?

GOAT ott release date

స్టార్ హీరో విజయ్ అభిమానులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి, ఎందుకంటే విజయ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ చిత్రం GOAT. థియేటర్లలో విడుదలైన అతి కొద్ది రోజులకి OTT లో అలరించడానికి ఈ చిత్రం వచ్చేస్తుంది. ఇక విజయ్ కి తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక విజయ నటించిన గత చిత్రాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో ఈ చిత్రంపై కూడా అభిమానులకు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. … Read more

“దేవర” ఈవారం కూడా బాక్సాఫీస్ నీదే

devara collections

దేవర ట్రైలర్లు, టీజర్లు, పాటలు సినిమా విడుదల ఇవన్నీ గతం, ఇప్పుడు అంతా దేవర కలెక్షన్ల పైనే దృష్టి. ఈ చిత్రం ఎంతవరకు రికార్డులు సృష్టిస్తుంది, ఎన్ని సినిమాల రికార్డు కలెక్షన్ అధిగమిస్తుంది అనేది ఇప్పుడు అందరి దృష్టి. ఎందుకంటే మొదటి నుంచి ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తరువాత ఒక సోలో హీరోగా సినిమా వస్తుండడంతో, అదే విధంగా మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో భారీగా ఈ … Read more

300 కోట్ల క్లబ్ లో జూనియర్ ఎన్టీఆర్ “దేవర”

devara collections

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దాదాపు 6 సంవత్సరాల తర్వాత, విడుదలైన చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించ గా వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్టు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే సెప్టెంబర్ 27 తేదీన విడుదలైన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించిన యాక్షన్ … Read more

ఓ టి టి లోకి నివేద థామస్ “35 చిన్న కథ కాదు”..స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందో తెలుసా..

35 Idi Chinna Katha Kadhu ott release date

35 చిన్న కథ కాదు OTT Release : కొన్ని సినిమాలు భారీ కలెక్షన్లు కొల్లగొట్టకపోయినా, థియేటర్లలో పెద్దగా అలరించకపోయినా, మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. చూస్తుంది తెరమీద కథ అయినా ఎక్కడో మన జీవితానికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని సినిమాలు ఉంటాయి.. అలాంటి మంచి ఆహ్లాదకరమైన చిత్రమే 35 చిన్న కథ కాదు. నివేద థామస్, ప్రియదర్శి వంటి నటీనటులు ప్రధాన పాత్రలో తిరకెక్కిన చిత్రం 35 చిన్న కథ కాదు. ఇలాంటి … Read more

బాక్సాఫీస్ పై దేవర “దండయాత్ర”

devara collections

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కినచిత్రం దేవర. ఇక ఈ చిత్రం రిలీజ్ కన్నా ముందే పలుచోట్ల కని విని ఎరుగని రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఎక్కడికక్కడ కటౌట్లు,1 am షోలు అంటూ అభిమానులు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఇక సినిమా విడుదలైన తర్వాత, కొంచెం మిక్స్డ్ … Read more

దేవర: మూవీ రివ్యూ

devara movie review

కథ : devara review : దేవర చిత్ర కథ సముద్ర తీర ప్రాంతంలో నుండి మొదలవుతుంది. కొందరు పోలీసు అధికారులు సముద్ర మార్గంలో జరిగే అక్రమ సరుకు రవాణా గురించి తెలుసుకునే క్రమంలో.. సింగప్ప అనే పాత్ర ద్వారా దేవర కథ మొదలవుతుంది.. ఇక కథలోకి వెళితే కొండమీద ఉన్న నాలుగు ఊర్లను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తూ ఉంటారు. అక్కడ ఒక ఊరికి ఒక్కో వ్యక్తి నాయకుడిగా ఉంటాడు. అలా ఒక ఊరికి … Read more

దేవర పై ఆసక్తిని పెంచుతున్న అనిరుద్ మాటలు

ANIRUDH ABOUT DEVARA MOVIE

గతవారం నుంచి విపరీతంగా ట్రెండింగ్ లో ఉన్న విషయం ఏది అంటే అది దేవర చిత్రం అనే చెప్పాలి. ఒకవైపు ట్రైలర్లు మరోవైపు పాటలు అలాగే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ వంటి విషయాలతో పాటు బుక్ మై షో లో టికెట్లు ఓపెన్ చేసిన దగ్గర నుండి విపరీతంగా ట్రెండింగ్ లో దేవర చిత్రం కొన సాగుతోంది. అయితే ఎక్కడెక్కడో నుంచి వచ్చిన ఫ్యాన్స్ కు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అవ్వడం చాలా నిరాశకు … Read more

థియేటర్లను కమ్మేసిన ఎన్టీఆర్ ‘దేవర’

DEVARA

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, అందాల భామ జాన్వి కపూర్ హీరోయిన్గా మరియు కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం దేవర. దాదాపు ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తరువాత హీరోగా వస్తున్న చిత్రంతో ,ఈ చిత్రంపై అటు సినీ అభిమానులతో పాటు ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. 2022లో విడుదల అయిన RRR చిత్రంతో PAN ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు దేవర చిత్రంతో … Read more

OTT లోకి వచ్చిన రావు రమేష్ ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’

maruthi nagar subramanyam ott relese

విలక్షణ నటుడు రావు గోపాలరావు వారసత్వంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రావు రమేష్ తనదైన శైలిలో అద్భుతమైన పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని కొన్ని పాత్రలు ఆయన మాత్రమే చేయగలడా అనిపించేలా ఉంటాయి. అలాంటి రావు రమేష్ ఒక ప్రధాన పాత్రలో మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాలో నటించాడు. ఇక ఈ చిత్రాన్ని లక్ష్మణ్ అనే దర్శకుడు రూపొందించాడు. ఈ చిత్రం ఆగస్టు 23వ తేదీ … Read more

‘దేవర’ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ వీళ్లేనా?

devara movie review

నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అలాగే అందాల భామ జాన్వి కపూర్ హీరోయిన్ గా మరియు కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం దేవర. ఇక ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల పది రోజులు ముందే తారక్ దేశమంతా సినిమాను ప్రమోషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక సినిమాకు విపరీతమైన అటెన్షన్ను తీసుకొచ్చేది ఈ మధ్యకాలంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ అని … Read more