కొత్త YOUTUBERS చేసే అతి పెద్ద తప్పులు|New youtubers mistakes
New youtubers mistakes యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా తమ ఛానల్ విజయవంతం అవ్వాలని కోరుకుంటారు. కానీ చాలామంది కొత్తగా వచ్చినవారు వీడియోస్ ఎలా చేయాలి ,అలాగే వీక్షకులను ఎలా ఎంగేజ్ చేయాలి వంటి విషయాలు తెలుసుకోకుండా ఛానల్ మొదలుపెట్టి మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతుంటారు. అయితే ఇక్కడ కొత్తగా వచ్చినవారు చేసే కొన్ని తప్పులు మేము ఇక్కడ చెప్పడం జరిగింది. మీ వీక్షకులు ఎవరో తెలుసుకో లేకపోవడం మీరు వీడియోలు చేసినప్పుడు వాటిని … Read more