ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేసింది, మొత్తం ఎన్ని పోస్టులు అంటే?

Add a subheading 32

AP GRAMA WARD SACHIVALAYAM AHA NOTIFICATION IN ANDHRAPRADSH 2023: ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయంలో మొత్తం ఖాళీలు 14000 వేలకు పైగా ఉన్నాయని గతంలోనే ఓ ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అనే పోస్ట్ కు 1896 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేసింది. ఇక అప్లికేషన్ దరఖాస్తు ప్రారంభం కూడా అయ్యింది అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అధికారిక వెబ్సైట్లో ఈ అప్లికేషన్ అప్లై చేయుటకు అవకాశం కలదు. ఇక పరీక్షలలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాల నియామకం జరుగుతుంది.

AP GRAMA SACHIVALAYAM ; ముఖ్యమైన తేదీలు
AP GRAMA SACHIVALAYAM NOTIFICATION విడుదల తేదీ20 నవంబర్ 2023
దరఖాస్తు ప్రారంభ తేదీ20 నవంబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ11 డిసెంబర్ 2023
అడ్మిట్ కార్డ్27 డిసెంబర్ 2023
ఏపీ గ్రామ సచివాలయం పరీక్ష తేదీ31 డిసెంబర్ 2023
అఫీషియల్ వెబ్సైట్WWW.GRAMAWARDSACHIVALAYAM.AP.GOV.IN
WWW.APAHA-RECRUITMENT.APTONLINE.IN
AP GRAMA SACHIVALAYAM 2023 NOTIFICATION

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 1896 అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా, ఈ విధంగా ఉన్నాయి.

జిల్లాలుఖాళీల వివరాలు
అనంతపురం473
చిత్తూరు100
కర్నూలు252
వైయస్సార్ కడప210
నెల్లూరు143
ప్రకాశం177
గుంటూరు229
కృష్ణ120
వెస్ట్ గోదావరి15
ఈస్ట్ గోదావరి102
విశాఖపట్నం28
విజయనగరం13
శ్రీకాకుళం34
మొత్తం1896
AP GRAMA SACHIVALAYAM ANIMAL HUSBANDRY ASSISTENT NO OF POSTS

ఏపీ గ్రామ సచివాలయం అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అప్లికేషన్ ధర

CATEGORYAPPLICATION FEES
SC/ST/PH/EX SERVICEME500/-
OBC/GENARAL1000/-
APPLICATION FEES OF AP ANIMAL HUABANDRY ASSISTENT JOB

ఏపీ గ్రామ సచివాలయం అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ విద్యార్హత లు

1. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నందు రెండు సంవత్సరాల అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి.

2. ఇడియట్ ఒకేషనల్ కోర్స్ లో డైరీ అండ్ పౌల్ట్రీ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి/శ్రీ వెంకటేశ్వర వెటీనరీ యూనివర్సిటీ ,రామచంద్రపురం పాలిటెక్నిక్ కాలేజీలో రెండు సంవత్సరాల పౌల్ట్రీ డిప్లమా కోర్సులు కంప్లీట్ చేసి ఉండాలి.

3.B.SC [ DAIRY SCINCE]

4.BSC with dairy scince as one of the subjects study

5.MSc in dairy scince

6. డిప్లమో వెటర్నరీ సైన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ వోకేషనల్ ఎడ్యుకేషన్.

7.B.tech [Diary technology]

8.diploma in dairy processing of SVVU

9.DIPLOMA in veterninary science of bharath sevak samaj,central board of examinations.

1o.b.vocational course of dairying and animal husbandry.

ఏపీ గ్రామ సచివాలయం అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ వయోపరిమితి

ఏపీ గ్రామ సచివాలయం అనిమల్ హస్బెండ్ అది అసిస్టెంట్ ఉద్యోగాలకు వయోపరిమితి చూసినట్లయితే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు అర్హులు. దరఖాస్తు అప్లై చేసుకునే అభ్యర్థులు 01.07.1981 కంటే ముందు జన్మించి ఉండకూడదు, అలాగే 01.07.2005 తర్వాత జన్మించి ఉండకూడదు. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉంది. అలాగే బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఉంది.

పరీక్ష విధానం;

మొత్తం 150 మార్కులకు అయితే ఈ పరీక్ష ఉంటుంది ప్రశ్నలు అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి. అలాగే పరీక్ష ఇంగ్లీష్ మరియు స్థానిక భాష అయిన తెలుగులో ఉంటుంది. పరీక్షా సమయం 150 నిమిషాల వరకు ఉంటుంది

ప్రతి తప్పు ప్రశ్న కు కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

పరీక్ష జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టుకు సంబంధించి మొత్తం 50 మార్కులు ఉంటుంది. అలాగే మెయిన్ సబ్జెక్ట్ అనిమల్ హస్బెండరీ కి సంబంధించిన సబ్జెక్టుకు వంద మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

శాలరీ;

ఇక అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మొదలు రెండు సంవత్సరాల వరకు rs 15000 ఇస్తారు. రెండు సంవత్సరాలు ముగిసిన తర్వాత pay scale rs 22460/- నుండి 72810/- వరకు ఉంటుంది.

click here for pdf notification: download animal huabandry assistent pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *