LIFE QUOTES IN TELUGU
Telugu Life quotes
Telugu quotes on Life: Best quotes in Telugu.
Telugu quotes on life are a treasure trove of wisdom and inspiration. here we explore the top most Telugu life quotes to help you live a better life.
By reading Telugu quotes on Life, you can gain a deeper understanding of yourself.
-
ఒక గంట సమయం వృధా చేయడానికి ధైర్యం చేసే వ్యక్తి జీవితం విలువ ఎప్పటికీ తెలుసుకోలేడు
-
జీవితానికి సంబంధించిన అతి గొప్ప విషయం ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే.
-
మీరు ఎప్పుడూ చూడనిది కావాలి అంటే, మీరు ఎప్పుడూ చేయని పని చేయాలి.
-
కమ్మిసే కారు మబ్బులే, ప్రకాశించే నక్షత్రాలను చూపిస్తాయి.
-
కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలే, మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి.
-
మీరు జీవితంలో కొన్ని మంచి రోజులను చూడాలి అంటే కొన్ని చెడు రోజులతో పోరాడాలి.
-
ప్రతిరోజు ఉదయం మీకు రెండు ఛాయస్లు మీరు మీ కలలతో నిద్ర పోవడం, లేదా లేచి ఆ కలలను సాధించుకోవడం.
-
జీవితం అంటే ఒక ప్రయాణం,పరుగు పందెం కాదు.
-
జీవితంలో కొన్ని పొందాలి అంటే, నీకున్న కొన్ని సౌకర్యాలను వదులుకోవాలి.
-
మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవద్దు. ఎందుకంటే ఇతరులతో పోల్చుకోవడం అంటే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్లే.
-
జీవితం ఒక ఐసు ముక్క లాంటిది, అది కరిగిపోక ముందే జీవితాన్ని ఆనందించండి.
-
జీవితం ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి ,రెండవ అవకాశం ఇస్తుంది దాని పేరే” రేపు”.
-
ఎల్లప్పుడూ ఇతరులపై ఎక్కువగా ఆధార పడవద్దు ఎందుకంటే ఏదో ఒక రోజు జీవితం లో,నువ్వు ఒంటరిగా నడవాల్సి వస్తుంది.
-
జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం, కాదు నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం.
-
జీవితంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించు కానీ ఒక్కసారే మాట్లాడు.
TELUGU LIFE QUOTES
-
ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నంలో మీ జీవితాన్ని వృధా చేసుకోకండి, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీకు జీవితంలో ఉపయోగపడుతుంది.
-
మీ జీవితాన్ని ఈ రోజే ఆస్వాదించండి.ఎందుకంటే నిన్న, అనేది వెళ్ళిపోయింది. రేపు అన్నది వస్తుందో రాదో తెలీదు కదా.
-
ఒకటి గుర్తుపెట్టుకో, వేరే వాళ్ళ గురించి మీ దగ్గర చెప్పేవాళ్లు రేపు మీ గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర చెడు గా చెప్తారు.
-
తొమ్మిది సార్లు కింద పడిన సరే ,పదో సారి లేచి నిలబడండి.
-
జీవితంలో ప్రతిదీ అందమైన వస్తువే, కానీ దానిని అందరూ చూడలేరు.
-
సంతోషం అనేది అంగట్లో దొరికే వస్తువు కాదు, అది మనం చేసే పనులు బట్టి దొరుకుతుంది.
-
ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చాలని ఆలోచిస్తారు,కానీ ఎవరు తనను తాను మార్చుకోవాలని అనుకోరు.
-
అదృష్టం అనేది చెమట యొక్క ఫలితం. ఎంత చెమటలు చిందిస్తే అంత అదృష్టవంతులు అవుతారు.
-
పేదవారి ఇళ్లలో టీవీలు ఉంటే, ధనవంతుల ఇళ్లలో ఒక పుస్తకాల లైబ్రరీ ఉంటుంది.
-
జీవితంలో గడిచిపోయే కాలాన్ని ఎప్పటికీ తిరిగి పొందలేము.
-
అవకాశాల కోసం వేచి చూడొద్దు మీకు మీరే అవకాశాలను సృష్టించుకోండి.
-
జీవితంలో ప్రతిరోజును కూడా ఒక బహుమతి లాగా భావించండి.
-
జీవితం అనే పుస్తకంలో నమ్మకం అనేది మొదటి చాప్టర్.
LIFE QUOTES IN TELUGU
-
జీవితం అనేది ఒక ప్రయాణం అయితే మనమంతా అందులో ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే.
-
నీవు ఎవరు అనేది నువ్వే నిర్ణయించుకో ఈ సమాజం కాదు.
31.మీరు ఏదైనా, సాధించాలి అనుకుంటే ముందుగా మీ బలహీనతలను తెలుసుకోండి.
-
ఎప్పుడైనా మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా బ్రతకండి అంతేకానీ ఇతరులకు నచ్చినట్లుగా మాత్రం కాదు.
-
ఎప్పుడైతే ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపు చావు అప్పుడే నీవు అసలైన జీవితంలోని ఆనందాన్ని పొందుతావు.
-
జీవితం అనేది చాలా కష్టమైన పరీక్ష. అందులో ఎక్కువ మంది ఓటమి చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని తెలుసుకోలేకపోవడమే.
-
కష్టాలు అనేవి నిన్ను బలంగా మారుస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే కష్టాన్ని ఎదుర్కోవడానికి ఏం మాత్రం భయపడకు.
-
జీవితంలో ఎంత కోల్పోయిన ఏమీ బాధపడకు. ఎందుకంటే మనకు ఎప్పుడైనా మంచి ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు మంచి అనుభవాన్ని ఇస్తుంది.
-
జీవితం అనేది ఒక ఆట లాంటిది ఎప్పుడూ గెలవడానికి ప్రయత్నం చేయండి.
-
జీవితం అనేది ఒక అవకాశం దాని అందుకొని అనుభవించండి.
-
జీవితంలో ఎవరైతే సంతోషంగా ఉంటారో, వారి చుట్టుపక్కల వారిని కూడా సంతోషంగా ఉంచగలరు.
-
నీ లక్ష్యాల వైపు ధైర్యంగా వెళ్ళిపో మరియు నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని జీవించు.