1. అందరూ పక్కన ఉన్నట్టు అనిపించొచ్చు, కానీ నిజమైన బాధ ఎప్పుడూ ఒంటరిగా అనిపిస్తుంది.
2. మనసుకు నచ్చిన మనిషి దూరమైతే, సగం జీవితం ఖాళీ అయిపోయినట్టే.
3. బయట నవ్వుతూ ఉన్నా, లోపల ఏడుస్తున్న మనసును ఎవ్వరూ గమనించరు.
4. ఒకరు మర్చిపోవడం సులభం, కానీ మర్చిపోవాల్సిన మనిషిని రోజూ గుర్తుచేసే జ్ఞాపకాలను ఏం చేయాలి?
5. కన్నీళ్లు రాకపోవడం బలహీనత కాదు… కొందరి కోసం ఏడవడం నిస్సహాయత.