Telugu motivational quotes in telugu and inspirational quotes|| 40 +తెలుగు మోటివేషనల్ కోట్స్

Telugu motivational quotes in Telugu

Hey guys, if looking for some motivational Telugu quotes to inspire you, you have to come right place. here we will share some of our favorite Telugu motivational quotes, that will help you stay motivated and on track.

telugu motivational quotes

 మీ జీవితాన్ని మార్చగల వ్యక్తీ ఎవరైన ఉన్నారు అంటే అది మీరే

 విజయానికి రహస్యాలు లేవు , కేవలం కస్టపడి పని చేయడం మరియు ఓటముల నుండి నేర్చు కోవటం మాత్రమే ..

మీ శత్రువు ల పైన ద్రుష్టి పెట్టండి ,ఎందుకంటే వారే మీ తప్పులని ముందుగ కనుగొంటారు …

 మీ కళ్ళ లో నీళ్ళు ఇంకి పోయేంత గా ,ఏడవండి కొంచ మైన బాధ తగ్గుతుంది …

 ఒక్క సారి ఓటమి ని ఎదుర్కొని చూడు ,మీరు అనుకున్నంత కష్టం ఏది ఉండదు …

telugu motivational quotes

 నీ స్నేహితుడు కి , ఒక చేప ను ఇవ్వు .ఈరోజు మాత్రమే తింటాడు ,అదే చేపలు పట్టడం నేర్పు ,ప్రతి రోజు హాయిగా  ఉంటాడు …

 మీకు మరియు మీ లక్ష్యాలకి మద్య ఉన్న ఏ కైక విషయం ఏమిటి అంటే ,మీరు దాని ని ఎందుకు సాదించలేక పోతున్నారో మీకు మీరే చెప్పుకునే కథ …..

మనకు ధైర్యం ఉంటె ,మన కలలన్ని నిజం అవుతాయి …..

motivational quotes in telugu

 మనిషి ఏ పొరపాటు చెయ్యట్లేదు అంటే ,కొత్తగా ఏది ప్రయత్నం చేయలేదన్న మాట …

best telugu motivational quotes

 నీ సమస్యలు తీర్చడానికి ఎవరు లేనప్పుడు, నీ అనుభవమే నీకు ఆదర్శం ..

great motivational quotes in telugu

 గొప్ప పనులు చేయాలి అంటే ముందు మీరు  ఆ పనిని ప్రేమించాలి 

top pintrest telugu motivational quotes

మీ జీవితాన్ని మార్చగల వ్యక్తీ ఎవరైన ఉన్నారు అంటే అది మీరే …..

 

 

 Best Motivational quotes in Telugu

  1. పదిమంది మిత్రులతో కలిసి కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో గొప్పది.

  1. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉన్నతంగా ఉంటాయి.

  1. నీకు కావాల్సిన దానికోసం పోరాడినప్పుడు నీకు దక్కని దాని గురించి అస్సలు బాధపడకు.

  1. ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు మొక్కలైనా మనసు ఈ మూడు జీవితంలో ఎన్నో గుణపాటాలు నేర్పుతాయి.

  1. మనం చేసే గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి.

  1. నువ్వు విజేతగా నిలవాలి అంటే ఎవరినో ఓడించడం కాదు మొదట నిన్ను నువ్వు గెలవాలి.

  1. ఎవరెవరు ఎగతాళి చేశారని నీ జీవితం ఒక్కడి ఆగిపోకూడదు ఎగతాళి చేసిన వారు ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం.

  1. మీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదు అర్థం అయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు కానీ పారిపోవడానికి ప్రయత్నించకు.

  1. జీవితంలో ఒక అసాధారణమైన వ్యక్తిగా నువ్వు ఎదగాలి అనుకుంటే ఈ రోజే అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కో.

  1. అందరికీ శత్రువుల కూడా బ్రతుకు కాని ఏ ఒక్కడికి బానిసలా మాత్రం బ్రతకకు.

  1. చేతిలో ఉన్న రేఖలను చూసి చెప్పే జాతకాలు ఎన్నడూ నమ్మకండి ఎందుకంటే చేతులు లేని వాళ్లకు కూడా భవిష్యత్తు ఉంటుంది.

  1. మీరు జీవితంలో ఏమీ ఆలోచిస్తారో అదే అవుతారు

  1. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు.

  1. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయిన విజయం సాధించవచ్చు

  1. నీ జీవిత గమ్యం నీకు తెలియని ప్రయాణం అయినప్పుడు నీ మనసు చెప్పిన దాన్ని మాత్రమే నమ్ము ఎందుకంటే అది నిన్ను ఎప్పటికీ మోసం చేయదు.

  1. నీకు మర్యాద దొరకనిచోట నువ్వు కాలికి వేసే చెప్పులనైనా వదలకు.

  1. నిన్ను నీవు నమ్మకపోతే ఇతరులు ఎవరూ నిన్ను నమ్మరు.

  1. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతకాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది.

  1. అందరిలో ఒకరిగా ఉండకు వందలు ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు.

  1. నువ్వు యుద్ధం గెలిచేంతవరకు ఏ శబ్దం చేయకు ఎందుకంటే నీ విజయమే పెద్ద శబ్దమై వినపడుతుంది.

  1. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది కలలు కంటూ కూర్చుంటే అలవంతైన ముందుకు కదలదు.

  1. నువ్వు ఏమాత్రం కష్టపడకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకుంటే వంద జన్మలు ఇచ్చిన విజయం సాధించలేవు.

  1. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది.

  1. జ్ఞానంతో చెప్పే వాడి మాట వినకపోయినా పరవాలేదు కానీ అనుభవంతో చెప్పేవాడు మాట కచ్చితంగా వినాలి.

  1. నిన్ను నువ్వు చెక్కుకుంటూనే ఉండు శిల్పం అవ్వకపోయినా పర్లేదు కానీ రాయిలో మాత్రం ఉండిపోకు.

  1. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా మరణిస్తే మాత్రం కచ్చితంగా నీ తప్పే.

  1. గతం మీ చేతుల్లో లేదు గతం అనేది ఒక అనుభవం మాత్రమే కానీ ముందుకు సాగడానికి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.

  1. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంతే తీయగా ఉంటుంది.

  1. సాధించలేని వాడు నా జీవితం ఇంతే అనుకుంటాడు గెలవాలన్న కసి ఉన్నవాడు నా జీవితం ఇంకా ఉంది అంటాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *